శ్లో:!
సంధ్యా ఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానక
ధ్యానో వారిదగర్జితం దివిషదాం దృష్టిఛ్ఛటా చంచలా
భక్తానాం పరితోషభాష్పవితతిః వృష్టి ర్మయూరీ శివా
యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే !!
భావం: మహేశ్వరా! సంధ్యా కాలమే వర్షా రంభ
సమయము, విష్ణువు సంతోషంతో వాయించే మద్దెల మోతయే ఉరుములు, దేవతలు ఆనందముతో అటూ ఇటూ తిప్పే చూపులే మెరుపులు, భక్తులు ఆనందముతో కురిపించే ఆనందభాష్పముల ధారలే వర్షము. అమ్మవారు మయూరి. ఈ సమయంలో ఆనందతాండవము చేసే నెమలి వంటి శివుని పూజిస్తాను.
******
శివానందలహరి:-కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి