హైదరాబాద్ ఊటీ -రూప
 ఇంత రంగు రంగులుగా ఉంది ఎక్కడ ఈ ప్రదేశం అనిపిస్తోంది కదా.... 
ఎక్కడో కాదు ఇక్కడే...
'మూసీ నది పుట్టినిల్లు
మన హైదరాబాద్ ఊటీ !'
అదేనండీ వికారాబాద్ జిల్లా లోని 'అనంతగిరి కొండలు'.
ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ ప్రదేశం కృత్రిమం కాకముందే, కాంక్రీటు జంగిల్ కాకముందే వెళ్ళి చూసొస్తే ఓ జ్ఞాపకం మిగిలిపోలే...!
హైదారాబాద్ నుంచి వెళ్ళే దారిలో గంట పాటు మర్రి చెట్ల నీడలో సాగుతుంది ప్రయాణం. వేలాడే ఊడలు, సొరంగంలా అనిపించే రోడ్డు. ఇరువైపులా పొలాలు...ఆహ్లాదకరంగా ఉంటుంది.
( కొసమెరుపు:  అక్కడెక్కడా ఫుడ్డు సక్కగ దొరకదు, ఎవ్వరి ఫుడ్డు ఆల్లే  తీస్కపోవాలే ! )
         
                               

కామెంట్‌లు