పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. భారత రాజ్యాంగ దినోత్సవం మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన ఈ సత్కారం పొందారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా తిరుమలరావు సేవలను కొనియాడుతూ శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, బొమ్మాళి నాగేశ్వరరావు, యిసై సౌజన్యవతిలు, విద్యార్థులు పాల్గొన్నారు
తిరుమలరావుకు ఎస్ ఎస్ డే సన్మానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి