బాలల దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా గవిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి కావలసిన పళ్లెం , గ్లాస్ , చెంచా లను 5 0 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. వీటిని హైదరాబాద్ నుంచి ఎన్ . దిలీప్ కుమార్ పంపించారు. ఎ . పి . జె. అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు. వేదికపై, కిషోర్ కుమార్, డి. లక్ష్మి కాంత్ రావు, జె. వీరారెడ్డి ప్రధానోపాధ్యాయిని డి. రమాదేవి ఉన్నారు
గవిచర్లలో బాలల దినోత్సవ కార్యక్రమం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి