వివక్ష!!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా నవంబర్ 27, 2024 • T. VEDANTA SURY మనువాదం ఒక జూదం!!అది ఆడే అమీరైన గరీబైనాఅక్రమ మార్గమే!!!అయినా అమీరు మాత్రమే ఆడగలడు!!గరీబు ఆడలేడు!!!గమ్మతేమిటంటేధనవాదము ఒక జూదమే మనువాదము ఒక జూదమే సిద్ధాంతం కాదు!!!వివక్ష అంటే బలం లేకపోవడం కాదు బలగం లేకపోవడం!!!?వివక్ష అంటే సమాజం విధించిన శిక్ష కాదు మనం సమూహంగా లేకపోవడం!!!?డా.ప్రతాప్ కౌటిళ్యా. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి