ఐక్యత సమైక్యత కి ఆఊరు అద్దం పడుతుంది.గుజరాత్ లోని చందన్కి అనే పల్లెలో వెయ్యికి పైగా జనాభా.300మంది వృద్ధులు వంటావార్పు చేయలేని స్థితిలో ఉన్నారు.రతిలాల్ సోమనాధ్ పటేల్ అనే పెద్ద మనిషికి ఓఆలోచన తళుక్కుమంది.అందరికీ కల్పి వంటకాలు తయారుచేస్తారు.సర్పంచ్ సాయంతో రోజూ పప్పు చపాతీ కూర అన్నం డైనింగ్ హాల్లో వడ్డిస్తారు.రాలేనివారికి ఇంటికి పంపుతారు.ఖర్చుపంచుతారు.దీనివల్ల ఎవరింట్లో వారుండి వంటపనిలేకుండా చిదానందంగా మంచిపనులు చేస్తూ బతకొచ్చు కదూ!?ఊరంతటికీ ఒకే వంటగది సరదాగా ఆనందంగా భోజనాలు.
కేవలం రక్తదానంమాత్రమే కాదు స్టెమ్ సెల్స్ సేకరించి బ్లడ్ కేన్సర్ లాంటి రోగులను ఆదుకోవచ్చు. స్టెమ్ సెల్ రిజిస్ట్రీలు ప్రపంచమంతా ఉన్నాయి.40కోట్లమంది దాతలు రిజిష్టర్ చేయించారు తమపేర్లు.ఆసంస్థల వెబ్సైట్ లో రిజిష్టర్ చేయాలి.మనదేశంలో దాత్రి డి.కె.ఎం.ఎస్.జీవన్ స్టెమ్ సెల్ మ్యారోడోనర్ లాంటి సంస్థలు ఆపని చేస్తున్నాయి.కువైట్ లో నర్సుగా పనిచేస్తున్న కేరళ యువతి షీజాకి బ్లడ్ కేన్సర్.మూలకణాలదాత బెంగుళూర్ కి చెందిన సునీల్ నారాయణ్.ఆమె బ్రతికి బట్ట కట్టింది.ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి