అనగనగా అదొక అడవి అడవిలో పులి కుందేలు ఉండేవి పులి పేరు మున్నా కుందేలు పేరు రాజు. పులికి కుందేలు మీద చాలా కోపం ఉండేది. కానీ కుందేలు మాత్రం పొలిని తన స్నేహితుడిగానే చూసేది అదే నచ్చేది కాదు. ఒకరోజు సాయంత్రం కుందేలు తన ఇంటికి వెళుతుంది అప్పుడే పులి ఎదురయింది కుందేలు బాగున్నావా అన్నా అని పలకరించింది అయినా పులి పట్టించుకోకుండా వెళ్ళింది
తెల్లవారేకా పులి కుందేలు ఒకే దారిలో వెళ్తున్నాయి అప్పుడు పులి పక్కన నక్క కూర్చుంది అయితే మొన్న దాన్ని వైపే చూస్తూ ఉండింది ఏంటి ఇలా చూస్తున్నావని నక్క అనింది నక్క నివాసంలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తెచ్చుకొని తింటుంది పులి నక్క తింటున్న ఆహారాన్ని లాగేసుకుంది అది చూసిన కుందేలు పులికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నది. ఒకరోజు పులిహారం కోసం బయటకు వచ్చింది పులి అటు ఇటు చూస్తూ ఏ హారం కనిపించలేదు అని తన నివాసానికి వెళుతున్నది కుందేలుమన్నాను చూసింది
అందజేసిన కుందేలు ఇదే సరైన సమయం అని కరోను తీసుకొని పెద్ద పార్టీ గుంటను తప్పింది చాలా లోతులో ఉన్న కుందేలును చూసిన కోతి అరే కుందేలు ఏంటి ఆ గుంతలో ఉన్నది అని ఒక ఊడను అ గుంతలోకి విసిరింది. ఆ ఓడను పట్టుకొని పైకి వచ్చింది కోతి ఇలా అన్నది కాదు నువ్వు ఎందుకు ఆ గుంతలో ఉన్నావు కుందేలు జరిగిన విషయం అంత చెప్పింది కోతి కూడా పలికి ఎలాగైనా బుద్ధి చెప్పి పులిలో మార్పు తీసుకురావాలి అని ఇద్దరు అనుకున్నారు. కుందేలు వందన తవ్వింది అలాగే గుంతపైనా కలలను పేర్చి అలాగే కనిపించకుండా ఆకులను చేర్చారు పులి దగ్గరికి వచ్చి గుంతలో పడింది కోతి కుందేలు బయటకు వచ్చి పులిని చూశారు కుందేలు మున్నా మున్నా అని పిలిచింది పులి లేచి చూస్తే తను గుంతలో ఉన్నది. పులి రాజు రాజు నన్ను పైకి లాగు అని కేకలు వేసింది కుందేలు నువ్వు నక్క దగ్గర తీసుకున్న కదా కనక చాలా బాధపడింది తన బాధను చూడలేక నేను నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను.
ఇంకోసారి ఇలా చేసావనుకో మళ్ళీ గుంతలో పడతావు నాకు దగ్గర నుండి నువ్వు తీసుకున్న ఆహారం మొత్తం తనకి ఇచ్చి క్షమించమని అడుగు. ఆ రోజు నుండి పులిలో మార్పు వచ్చింది అందరూ చాలా సంతోషం అడవిలో తిరిగేవారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి