చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 కందం పద్యం
============


నీటిన లేచెన్ మొసలిన్
గట్టున సింహం పడుకునె గర్జన తోడన్
పట్టియు కొమ్మను మారుతి
బెట్టుగ చూసివైరిలందు వేడేన్ దైవమ్

 
కామెంట్‌లు