భారతీయ భాష ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్ నందు స్టోరీ టెల్లింగ్, సాంప్రదాయ వస్త్రాలంకరణతో పాటుగా సంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ తల్లి నుండి నేర్చిన మాతృభాషతో పాటుగా భారతీయ భాషలన్నిటిపైన ప్రావీణ్యత సాధించాలన్నారు. విద్యతోపాటుగా విజ్ఞానం పొంది విజయశిఖరాలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్యామల, దేవులా, రవీందర్, మహేశ్వరాచారి,అశోక్, ఉండ్రాళ్ళ రాజేశం, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన భారతీయ భాష దినోత్సవ సంబరాలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి