చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 *ఆటవెలది పద్యం*


చాయ బిస్కెటున్న సకలము ధైర్యంబు
ఆకలంత తీరు నలసటందు
పాలు నీళ్ళు కరిగి పత్తిలో మరిగిన
పలుకరించు చాయ వరుసగాను


*కంద పద్యం*

తాగిన చాయల మనసులు
ఊగును వుయ్యాల వోలె వుత్తేజముగన్
భోగిగ మైకము చిందుతు
సాగును హోటల్ కు కాలు సమయములందున్


*తెటగీతి పద్యం*

బిల్ల కాఫీలు నీటిన వేడిగలుగ
మరిగి డికషను పాలతో మసిలినంత
చాయ వుస్మాను బిస్కెటు సరసమైన
నోటినందున రుచులు మేటిగిలను
కామెంట్‌లు