ఆటవెలది పద్యం:-ఉండ్రాళ్ళ రాజేశం
 గుప్పెడంత మొలక రొప్పిన మడినందు
చల్లినంత పెరుగు పిల్లనారు
నాటు పొలమునందు నడియాడి వేసినా
పచ్చనైన పైరు పసిడిరాసి


కామెంట్‌లు