చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 కంద పద్యం 
రెక్కల చాటున బిడ్డల
సక్కగ దాచుతు తిరిగిన సంకట స్థితులన్
మిక్కిలి ధైర్యము పెంచుతు
కొక్కరకో యనుచు సాగి కూతన నిల్చేన్


కామెంట్‌లు