పద్యం : -కోరాడ నరసింహారావు!

 సప్త ఆశ్వములును, సప్త వర్ణములకుప్రతీకలుకాగ... 
   అనూరుడే ఆతనికి రధ సారధి యయ్యె..! 
  ఆ యేడు రంగులనేకము జేసికొని... 
  అద్భుత ధవళ కాంతుల ప్రసరించుచున్... 
  ఆదిత్యు డాగమించె, భువి చీకట్లను తొలగించగ
       ******

కామెంట్‌లు