సంగీత ప్రియుడే కాదు
నామనవడు నికో ....
సహజంగా -
కళాకారుడుకూడా !
'అలెక్సా'లోనైనా ,
రేడియో లోనైనా ..
టి.వి, లోనైనా
సంగీతం వినిపిస్తే చాలు
చక్కగావిని ఆనందిస్తాడు !
పాట చెవినిపడితే చాలు
స్టెప్పులేస్తూ -
డాన్సు మొదలుపెడతాడు !
చూడమని పోరుపెడతాడు
చప్పట్లు కొడితే -
రెచ్చిపోతాడు .....!
'కళల జీన్సు' వున్నాయమో
అక్క -తమ్ముళ్ళది ,
ఒకేబాట ....
సర్వకళల కోసం
అదేపనిగా వేట !!
***
నామనవడు నికో ....
సహజంగా -
కళాకారుడుకూడా !
'అలెక్సా'లోనైనా ,
రేడియో లోనైనా ..
టి.వి, లోనైనా
సంగీతం వినిపిస్తే చాలు
చక్కగావిని ఆనందిస్తాడు !
పాట చెవినిపడితే చాలు
స్టెప్పులేస్తూ -
డాన్సు మొదలుపెడతాడు !
చూడమని పోరుపెడతాడు
చప్పట్లు కొడితే -
రెచ్చిపోతాడు .....!
'కళల జీన్సు' వున్నాయమో
అక్క -తమ్ముళ్ళది ,
ఒకేబాట ....
సర్వకళల కోసం
అదేపనిగా వేట !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి