సంవత్సరానికోరెండు సంవత్సరాలకో ,అక్కడినుండి _వస్తుంది కబురు ,అమెరికానుండిఅబ్బాయి వస్తున్నట్టు !విశయంవిన్నతరువాత ,ఆనందం ...అంచనాలకు మించి ,అంబరాన్ని తాకుతుంది ,మనసుపురి విప్పిననెమలి అవుతుంది ,ఉత్సాహంఉరకలు వేస్తుందిశరీరంలోని ,అణువణువు ..వికసించి న ,కుసుమం అవుతుంది !వచ్చేకబురు తోపాటు ,వెళ్ళడానికిఖరారైన తేదీకూడా ,అప్పుడే తెలుస్తుంది,ఆ ..సంతోషం కాస్తా ,దిగులుతో ....నీరుకారిపొతుంది ,రావటం గురించిమరచి పొయి ....వెళ్లిపోయే రోజుగురించే ,వ్యథతో ...మూలుగుతుంది మనసు !!==================
వ్యధ ...!!*:-__కె .ఎల్వీ *
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి