చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 కంద పద్యం
=============

భాషల సందడి కొరకై
వేషము మార్చిన కుదరదు విద్యలు నేర్వన్
రోషము కలిగిన చదువుల్
దోషము లేకన్ నడకల దూపంబౌగన్


 
కామెంట్‌లు