చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 కంద పద్యం
నలుపున రంగును కలిగియు
తలుపున చుట్టాల రాక తాండవమాడన్
మలుపులు తిరుగుతు వచ్చిన్
తలపున పిల్చుతు యరుపుల దారులు కావ్ కావ్

 

కామెంట్‌లు