చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 కంద పద్యం 

కుక్కలు పెంచిన జనులున్
బొక్కలు బువ్వల కలిపియు బుక్కెడు తిండిన్
సక్కగ పెట్టిన చోరుల
పిక్కలు తీయుచు తరుముతు పిల్చును బౌబౌ

కామెంట్‌లు