సీసపద్యం:
చెట్లను చూడుము శ్రేష్టంగా నుండును
చెట్లను కాపాడు చెరువు నీరు
ఆహారమిచ్చేది నాయుష్సు పెంచేది
త్యాగ గుణమునకు తరువు నిలుచు
మనిషికి కావాలి మహిలోన వాయువు
సూర్యుడిచ్చెడికాంతి శోభ గూర్చు
భూమిలో పంటలు పచ్చని పసిడియు
ప్రాణికోటిని నిల్పు పదిలముగను
ఆ.వె
చెట్టు గాలి నిచ్చు క్షేమంబు గోరును
చెట్టు బతుకులోన చేయు మేలు
చెట్టు నరికి నీవు చెరపకు వృక్షాన్ని
పచ్చ చెట్టు నున్న బ్రతుకు వెలుగు
చెట్లు::-కె.గాయత్రి-10వ,తరగతి-జి.ప.ఉ.పా రామంచ-మం:జి. సిద్దిపేట
దేవుని కృప నీకు తోడై వుండని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి