2024 బాల కవితల పోటీ బహుమతి ప్రదానం



  సిద్దిపేటలో ప్రెస్ క్లబ్ లో ఇటీవల పెందోట బాల సాహిత్య పీఠము,   శ్రీవాణి సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 2024 బాల కవితల పోటీ బహుమతి ప్రధానము , బాల కవిత కుసుమాలను  శ్రీ ఎర్రోజు వెంకటేశ్వర్లు, బాల కవితా పుష్పాలను శ్రీ భైతి దుర్గయ్య గారలు ఆవిష్కరణ చేసారు. డా. కాసర్ల నరేష్ రావు గారు ఇందూర్ బాల సాహిత్య వేదిక అధ్యక్షులు నిజామాబాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీ అయితా చంద్రయ్య, అమ్మన చంద్రారెడ్డి, పిన్నింటి  మహేందర్రెడ్డి,  కందుకూరి శ్రీరాములు, ఎన్నవెళ్లి రాజమౌళి, వర్కోలు లక్ష్మయ్యలు పాల్గొన్నారు.  10 పాఠశాలల బాల కవులకు  ఘన సన్మానం చేశామని పెందోట బాల సాహిత్య పీఠం అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు తెలిపారు.


కామెంట్‌లు