ఒక గ్రామంలో రాము,సోము రాజేశ్, కన్న అనే నలుగురు స్నేహితులు ఉండేవాళ్లు. చిన్నప్పటి నుంచి రాము,సోము పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన తెలుగు,హింది, ఆంగ్లం మూడుభాషలను అర్థం చేసుకునేవారు.
జాతీయ పర్వ దినోత్సవాల్లో మూడు భాషలలో ఉపన్యసించేవారు.
అందరిమెప్పునుపొందేవారు. కానీ రాజేష్ ,కన్నా మాత్రం ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను సరిగా వినే వాళ్ళు కాదు. వాళ్లకు తెలుగు తప్ప మిగతా భాషలు అర్థమయ్యేవికావు.
ఈ నలుగురు పెద్దగైన తర్వాత వ్యాపార నిమిత్తం విదేశాలకు బ్రతకడానికి వెళ్లారు.రాము సోములకు మూడుభాషలపైన పట్టు ఉన్నది. కాబట్టి అక్కడి దేశం భాషను సులభంగా అర్థం చేసుకొని వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదించారు.
రాజేశ్,కన్న వీరు కూడా విదేశాలకు వెళ్లి వ్యాపారం పెట్టారు.వారికి ఒక తెలుగు తప్ప వేరే భాషలు అర్థం కాక వ్యాపారం దెబ్బతిని,నష్టాలు రావడంతో, సోమరులుగా తయారై,తాగుడుకు బానిసై,స్వదేశానికి తిరిగి వచ్చారు.
రాము,సోము విదేశాలలో మంచి ధనవంతులయ్యారు. కొన్ని రోజుల తర్వాత రాము సోము స్వదేశానికి తిరిగి వచ్చి రాజేశ్, కన్నలను కలుసుకున్నారు.వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకొని చాలా బాధపడ్డారు.
స్నేహానికి మించిన గొప్పదనం ఏముందని చిన్ననాటి మిత్రులుఐన రాజేశ్,కన్నలకు కొంత డబ్బును సహాయం చేసి స్వదేశంలోనే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించారు. అప్పటినుంచి వారు కూడా వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవనం కొనసాగించారు.
ఎప్పుడు కూడా గురువులు చెప్పే మూడు భాషలను చక్కగా అర్థం చేసుకున్నట్లయితే ఎక్కడైనా బతుకు వచ్చనే నీతి తెలుసుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి