సంతోషాలు ఆనాడు
స్వార్థాలన్నో ఈనాడు
మంచిమనసులు ఆనాడు
మూర్కత్వాలే ఈనాడు
కుటుంబ జీవన మానాడు
క్రూరత్వాలు ఈనాడు
ప్రకృతిబ్రతుకులు ఆనాడు
టెక్నాలజీ వలయం ఈనాడు
పాడిపంటలే ఆనాడు
ప్రకృతి కోతయె ఈనాడు
గలగలపారే నదులానాడు
జలజలరాలే కన్నీరీనాడు
బంధూబలగం ఆనాడు
పగజీవనమేఈనాడు
ప్రకృతిఅందాలానాడు
వికృత జీవన మీనాడు
ధారాలమైన నీతులు ఆనాడు
దరిద్రపు కోతలు ఈనాడు
శ్రమతో బ్రతుకులు ఆనాడు
బద్ధక మెంతో ఈనాడు
ఆంగ్లయపాలన ఆనాడు
స్వారిపాలన ఈనాడు
గుణవంతులంతా ఆనాడు
ధనవంతులదే ఈనాడు
ప్రాణమిచ్చే మైత్రి ఆనాడు
శత్రువులంతా ఈనాడు
ముచ్చట మురిపెం ఆనాడు
చిల్లర చాటింగీనాడు
లేఖలు రాయడమానాడు
ఫేసుబుక్ మాయం ఈనాడు
ప్రకృతి వైద్యం ఆనాడు
మందుల సేద్యం ఈనాడు
ఇంట్లోపండుగ లానాడు
హాల్ విందులు ఈనాడు
అమ్మ నాన్న ఆనాడు
మమ్మీ డాడీ ఈనాడు
స్వార్థాలన్నో ఈనాడు
మంచిమనసులు ఆనాడు
మూర్కత్వాలే ఈనాడు
కుటుంబ జీవన మానాడు
క్రూరత్వాలు ఈనాడు
ప్రకృతిబ్రతుకులు ఆనాడు
టెక్నాలజీ వలయం ఈనాడు
పాడిపంటలే ఆనాడు
ప్రకృతి కోతయె ఈనాడు
గలగలపారే నదులానాడు
జలజలరాలే కన్నీరీనాడు
బంధూబలగం ఆనాడు
పగజీవనమేఈనాడు
ప్రకృతిఅందాలానాడు
వికృత జీవన మీనాడు
ధారాలమైన నీతులు ఆనాడు
దరిద్రపు కోతలు ఈనాడు
శ్రమతో బ్రతుకులు ఆనాడు
బద్ధక మెంతో ఈనాడు
ఆంగ్లయపాలన ఆనాడు
స్వారిపాలన ఈనాడు
గుణవంతులంతా ఆనాడు
ధనవంతులదే ఈనాడు
ప్రాణమిచ్చే మైత్రి ఆనాడు
శత్రువులంతా ఈనాడు
ముచ్చట మురిపెం ఆనాడు
చిల్లర చాటింగీనాడు
లేఖలు రాయడమానాడు
ఫేసుబుక్ మాయం ఈనాడు
ప్రకృతి వైద్యం ఆనాడు
మందుల సేద్యం ఈనాడు
ఇంట్లోపండుగ లానాడు
హాల్ విందులు ఈనాడు
అమ్మ నాన్న ఆనాడు
మమ్మీ డాడీ ఈనాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి