మహాభారతం అన్నికాలాలకి దేశాలకు మార్గదర్శి.మనుషుల తత్వాలు ఈర్ష్య అసూయ ద్వేషం అన్నీ అందరిలో సర్వసామాన్యం.అలా సామాన్య జనాలకు ఎలా ఉండాలి ఉండరాదు అని దిశానిర్దేశంచేసి యూరోపియన్లకి పరిచయంచేసిన అద్భుత వ్యక్తి ప్రతాపచంద్రరాయ్.సంస్కృతభాషలో ఆంగ్లంలో ఉద్దండ పండితుడైన కిశోరీమోహన్ గంగూలీచేత అనువాదం చేయించారు ఆయన.వాటిని 12 ఏళ్లపాటు ప్రచురించిన ప్రతాప్ చంద్ర ఆస్తి అంతా కరిగిపోయింది.దేశమంతా తిరిగి చేయిసాచిన రాయ్ కిమహారాజులు మొదలు యూరప్ అమెరికాలోని మిత్రులు ఆదుకొన్నారు.మలేరియాతో బాధపడుతూకూడా చనిపోయేముందు భార్య తో ఇలా అన్నారు" మహాభారతం అచ్చువేయటానికి డబ్బు అవసరం.నాదహనక్రియలకు డబ్బుఖర్చు పెట్టకు.ముద్రకు లోటు చేయకు." భార్య సుందరీబాల తు.చ.తప్పక పాటించింది. ఆయన మరణంతర్వాత గూడా గంగూలీచేత ఆంగ్ల భారతానువాదం చేయించారామె. యూరప్ అంతా11భాగాల్లో మహాభారతం ఆంగ్లంలో వ్యాప్తి చెందింది.మరి ఈయన గూర్చిన సమాచారం అంతగా మనకి అందుబాటులో లేదు🌹
స్ఫూర్తి ప్రదాతలు 90:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి