అసోంరాష్ట్రానికి చెందిన శివ బ్రతదాస్ కి బడిలో బెంగాలీ మీడియంలో చదవడం ఆపై ఇంగ్లీష్ మీడియంలో చదివిబాంబే ఐఐటిలో చదివాడు.పల్లెలకు పనికివచ్చే తక్కువ కరెంట్తో పనిచేసేస్మార్ట్ ఫ్యాన్స్ ని తయారుచేశాడు.ఇతనిస్నేహితుడు మనోజ్ మీనాతో కలిసి ఆటంబర్గ్ అనే సంస్థ నుపెట్టి మిక్సీలు తాళాలు తయారుచేస్తున్నాడు.పూణే లో వీరిప్లాంట్ కి 10లక్షలఫ్యాన్లు తయారుచేసే సామర్ధ్యం ఉంది.
బీహార్ కి చెందిన శైలేష్ కుమార్ ఇంజనీర్ ఐనా పరిస్థితుల వల్ల డెలివరీబాయ్ గా చేశాడు ఫ్లిప్ కార్ట్ లో! ఆపై సిఎబిటి పేరుతో లాజిస్టిక్స్ కంపెనీ పెట్టాడు.2వేలమంది ఉద్యోగులున్న ఇది 23రాష్ట్రాల్లో సేవలందిస్తోంది.
కేరళలోని పంచాయతీ ప్రందోమ్.సుధీశ్ కుమార్ తండ్రి అటవీశాఖ అధికారి.ఆయన స్ఫూర్తితో మూగప్రాణులకు సేవ చేయడంతోపాటు ఆపల్లెలోని రోడ్ల ను స్వయంగా ఊడుస్తాడు. ఓసామాన్యరైతు ఐన ఆయన 11 ఏళ్లుగా ఇలా చేస్తూ అందరికీ ఆరాధ్యదైవంగా మారడం విశేషం🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి