స్ఫూర్తిదాతలు93 :- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

  ఒడిషాలో డెంగ్పదార్ సింధిగావ్  గ్రామాల మధ్య దూరం400మీటర్లు.వీటిమధ్య ఇంద్రావతి నది ప్రవహిస్తోంది.కమల్ లోచన్ భగబాన్ అనే 50ఏళ్లు దాటిన ఆకూలీలుకొయ్యల్తో వంతెనకట్టారు. అదీ తాము కూడబెట్టిన 50వేలరూపాయలతో! ఇప్పుడు 20కి.మీ.దూరం తగ్గింది.ప్రభుత్వ సాయంలేకుండా చేసిన ఘనత వారిది!
చెవులు విన్పడనివారికి కొత్త పరికరాలను తయారుచేసిన ఘనత కనిష్ట కనిష్కపటేల్ రాజ్ లది. గుజరాత్ కి చెందిన వీరు2021లో "ఉయ్ హియర్" అనే స్టార్టప్ ని ప్రారంభించారు.బోన్ కండక్షన్ టెక్నాలజీతో హియరింగ్ ఎయిడ్ ని తయారుచేశారు. 7వేలమంది పేద పిల్లలకు  హియర్ ఎన్ యూ అనే పరికరం ఇచ్చివారి జీవితాల్లో నవ్వుల పూలు కురిపించారు. ఉయ్ హియర్ ఓక్స్ అనే ఇయర్ ఫోన్స్ తయారుచేశారు.80భాషల్లో అనువాదం చేసేలా మొబైల్ యాప్ తయారుచేశారు.🌹
కామెంట్‌లు