నిన్నే నిన్నే ఇక నేను
మిన్నగా ప్రేమించాను
నన్ను నీవు మెచ్చావు
తిన్నగాను ప్రేమించావు !
నీ ప్రేమను నేను గుర్తించి
నిత్యం నిన్నే ఆరాధించి
నీ మనసును నేనే దోచా
నా మదిలోనే ఇక దాచా !
నా మదిలోనే నీవుంటావు
నీవే నాపతివని అంటావు
ఇక నేనవుతా నీకు సతిని
చెబుతున్న నీకు సంగతిని !
;నా గుండెల్లో నువు పెట్టే గుసగుసల
నీ మేని విరుపుల్లో మెరిసే మిసమిసల
ఎన్నటికి నేను మరువగలేను చెలియా
ఎప్పటికీ నిను విడువగలేను సఖియా !
నేను చెప్పిన ఈ మాటలు విను నువ్వు
నే తప్పక చేస్తానులే ఇక నిన్నే లవ్వు
ఉండవులే మన మద్యన అరమరికలు
తీరిపోవులే మన మదిలోని కోరికలు !
ఎప్పుడు ఇక నిన్నే ప్రేమిస్తుంటాను నేను
ఎల్లప్పుడు నీకు తోడుగా నేనుంటాను
అవునంటావా కాదంటావా ఏమంటావు ?
సైయంటా సరిగాఉంటా సంసారం చేస్తుంటా !
నాపై నీకున్న ప్రేమే నాకు ఆహారం
అందుకు చెల్లిస్తా నీకు నే పరిహారం
నీబతుకుకు అవుతుందిలే ఆధారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి