పద్యసుమాలు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748497
 1) ఆటవెలది 
 కాలహరణచేసికన్నీరుకార్చకు
కాలమంటెమనకుకాసుసమము
కాపుకాయితమ్మికాలముసతతము
వినుము సోదరుండ వీరభద్ర

2) ఆటవెలది 

గడువులోపె మనము గమ్యముచేరాలి 
కాలమొసగుమనకుకామితములు
కాలమెల్లగడువకష్టాలుదప్పవు
వినుము సోదరుండ వీరభద్ర

కామెంట్‌లు