కవీంద్రుల బలము కలమురైతన్నల ఆస్తి పొలమునైతిక విలువలు మనిషికిఉంటేనే ఘనము ఘనమువిలువైన బహుమతి చెలిమిఇల వాడబారని కలిమిచేయకూడదోయ్! ద్రోహముచేస్తే గనుక దారుణముఈర్ష్య కాల కూట విషముకాకూడదోయ్! దాని వశముఇది జగమెరిగిన సత్యముఅనిశము గుర్తించుకొనుముహానిచేయును కల్లలుకాల్చివేసే మంటలుక్రుంగజేయును మనసులుఅగును పతనం బ్రతుకులు
మహాత్ముల మాటలు:- -- గద్వాల సోమన్న,9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి