భద్రత భద్రత భద్రత
రహదారులందు భద్రత
రోడ్డున ఎడమ వైపునే నడవాలి
ఎరుపు సిగ్నల్ కు ఆగాలి
ఆరెంజ్ సిగ్నల్ కు సిద్ధమవ్వాలి
పచ్చ సిగ్నల్ కు ముందుకుసాగాలి
ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి
హెల్మెట్ ను తలకెప్పుడు ధరించాలి
సీటు బెల్టునెప్పుడు వాడాలి
వాహనాల వేగం తగ్గించాలి
రహదారుల వెంట నెమ్మదిగా సాగాలి
జీబ్రా క్రాసింగ్ దాటడం నేర్చుకోవాలి
18 ఏళ్లు దాటాకే వాహనాలు నడపాలి
వాహన పత్రాలు దగ్గర ఉంచాలి
ప్రమాద నివారణ మార్గాలు వినాలి
నిండు నూరేళ్లు జీవించాలి
భద్రంగా ప్రయాణం కొసాగించాలి
క్షేమంగా జనులంతా ఇంటికి చేరాలి
రహదారులందు భద్రత
రోడ్డున ఎడమ వైపునే నడవాలి
ఎరుపు సిగ్నల్ కు ఆగాలి
ఆరెంజ్ సిగ్నల్ కు సిద్ధమవ్వాలి
పచ్చ సిగ్నల్ కు ముందుకుసాగాలి
ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి
హెల్మెట్ ను తలకెప్పుడు ధరించాలి
సీటు బెల్టునెప్పుడు వాడాలి
వాహనాల వేగం తగ్గించాలి
రహదారుల వెంట నెమ్మదిగా సాగాలి
జీబ్రా క్రాసింగ్ దాటడం నేర్చుకోవాలి
18 ఏళ్లు దాటాకే వాహనాలు నడపాలి
వాహన పత్రాలు దగ్గర ఉంచాలి
ప్రమాద నివారణ మార్గాలు వినాలి
నిండు నూరేళ్లు జీవించాలి
భద్రంగా ప్రయాణం కొసాగించాలి
క్షేమంగా జనులంతా ఇంటికి చేరాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి