వింధ్య పర్వతం ఇప్పటికీ అగస్త్య మహర్షి కోసం ఎదురు చూస్తున్నది.ఆయన తిరిగి వస్తే దానికి గర్వం పెరిగి తిరిగి ఎత్తుకి ఎదిగి రాకపోకలకి అడ్డంగా నిలుస్తుంది. ఆయన దక్షిణ భారత దేశంలో కి వచ్చాడు.దానికో కథ ఉంది.శివుడు వేద తంత్ర జ్ఞానంని వినిపిస్తున్నాడు.అది వింటానికి ఋషులంతా కైలాస పర్వతం చేరారు.భూమి ఒకవైపు బరువుకి వాలి ఒరిగింది.పరమశివుని ఆదేశంతో అగస్త్యుడు దక్షిణ దిశగా వచ్చాడు.అంటే ఆయన ఆధ్యాత్మికత భక్తి శక్తి మనకు తెలుస్తాయి.ఈయన తల్లి ఊర్వశి అప్సరస కానీ తండ్రులు ఇద్దరు వారు వైదిక దేవతలు మిత్రవరుణ.ఈయన పెళ్లి సంతానం వద్దు అనుకున్నాడు.కానీ ఆయన కో కల వచ్చింది.పితృదేవతలుఓలోయలో వ్రేలాడుతూ కేకలు పెడుతున్నారు" నీకు కొడుకు పుట్టే దాకా పితృ లోకంలో ఇలాగే వేలాడ్తూఉంటాం." వింధ్య పర్వతం నుండి దాటాక ఓరాకుమార్తెను పెళ్లి చేసుకోవాలని విదర్భ క్షేత్రం కి వెళ్లాడు." నాకు కూతురు పుడ్తే నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను " అని రాజు అంటాడు. అగస్త్యుడు అడవిలోని పశుపక్ష్యాదులలోనిఅందాలన్నీ కలబోసి లోపాముద్ర ని సృష్టించాడు.రాజు ఆమె నిచ్చి పెళ్లి చేశాడు.పొట్టిగా ఉన్న ఆమహర్షినిలోపాముద్ర భక్తి శ్రద్ధలతో సేవలుచేస్తుంది.ఋషి కమండలంలోగంగాజలం తెస్తుండగా గణేశుడు కాకి ఎలుకగా వచ్చి ఆకమండలంని తోసేస్తాడు.నీరు బైట కి వచ్చి కావేరి గా మారింది. తనతో రెండు కొండలు కూడా తెస్తాడు .హిడింబ అనే రాక్షసుడు వాటిని మోస్తూ ఋషి వెనకాల నడుస్తాడు.ఒకచోట ఒక కొండను నేలపై పెట్టి" నేనింక మోయలేను"అంటాడు.అదే పణని కొండ మురుగన్ కుమారస్వామి వెలిసిన ప్రాంతం అది.లోపాముద్ర అగస్త్యుడు ఋగ్వేదంలో కొన్ని స్తోత్రాలు రాశారు.వారిద్దరూ లలితా సహస్ర నామాలు ప్రచారం చేశారు.మహర్షిసిద్ధ అనే వైద్య శాస్త్రం వాస్తు కళ తమిళ భాష ఉత్పత్తి కి కూడా కారకుడు.తమిళనాడు కేరళ మధ్య ఓషధులున్న కొండను అగస్త్య మలై అని పిలుస్తారు.అలా దక్షిణ భారత దేశంలో అగస్త్యుడు ప్రసిద్ధి చెందాడు 🌹
అగస్త్యుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి