చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 *ఉత్పలమాల*

బండిన గడ్డినింపితను పైనను నిల్చియు తాడునట్టియూ
మెండుగ లాగి సాగినను మెప్పుగ దాపట వల్పడంటుగా
దండిగ పగ్గమందుకుని దారుల సాగిన నిండు గడ్డితో
కొండగ దోచినంతగని కూడలి దారులు నిండు కుండలౌ
కామెంట్‌లు