మత్తకోకిల:- ఉండ్రాళ్ళ రాజేశం
 ఉత్తరానను దర్శనంబున వుత్తమంబుగ సాగుతూ
చిత్తమందున విష్ణు దేవుని చెంత వేడను నిల్చుమూ
విత్తమందున ద్వారగుమ్మము వేల కాంతులు గాంచగా
పొత్తమందున పాటలాటల పూజలొందెను దైవమూ

కామెంట్‌లు