చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది
 
బాలలంత కలిసి బండి పయ్యలనుచు
దారులందు పరుగు దండిగాను
చేతి కర్రనందు చిత్రమై కొట్టుతూ
పడక పయ్యలురుకు వంకలనక

కామెంట్‌లు