శివానందలహరి: కొప్పరపు తాయారు

 శ్లో: బుద్ధిః స్థిరా భవితుమీశ్వర పాదపద్మ-
సక్తో వధూర్విరహిణీవ నదా స్మరంతీ !
సద్భావనా స్మరణ దర్శన  కీర్త నాది
సంమ్మోహితేవ శివ మంత్ర జపేన విన్తే !!

భావం: ఈశ్వర పాద పద్మములను పై ఆసక్తి కల బుద్ధి,స్థిర పడుటకై ప్రయతించుచూ,విరహ వేదనా అనుభవించు భార్య వల ఎల్లప్పుడూ స్మరించుచూ శివ మంత్ర,జపం చేయచున్నప్పుడు ఉన్నతురాలి.వలేభావన,స్మరణ,దర్శనము, మరియు కీర్తనము మొదలైన వాటిని పొంద లేకున్నదీ .
                      *****

కామెంట్‌లు