మొక్కలు నాటే కార్యక్రమం
 శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో గురువారం రోజు NCC పరేడ్ కార్యక్రమంలో భాగంగా,NCC పరేడ్ ఇంఛార్జి రాజు , ఆదర్శ పాఠశాల

లోని  NCC ఇంచార్జీ కాసు సంధ్యారాణి, ఆంగ్ల ఉపాధ్యాయులు చిత్తలూరి సత్యనారాయణ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు, వీరితోపాటు ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు, కేతేపల్లి శ్రీను, దామెర్ల కృష్ణయ్య, సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కామెంట్‌లు