అష్టాక్షరీగీతి చిత్ర కవిత.!:- కోరాడ నరసింహా రావు

 ఋతు వులు గతి తప్పె
  భూగోళ0 వేడెక్కిపోయే
  అతి వృష్ఠి - అనా వృ ష్ఠి
  ఆహా కాలమా ఏ మిది ? 
      *****
మబ్బు, మెరుపులు లేవు
 ఉరుములు - పిడుగులు
  కుంభ వృష్ఠి కురిసెను
 ఆహా కాలమా ఏమిది ? 
    ******
ట వ రు లు ఉన్నా గాని
 సెల్లు లు పని చేయవు
 జడి వానయ్యేలావుంది
 ఆహా కాలమా ఏమిది ! 
       ****
కామెంట్‌లు