శివానందలహరి:- కొప్పరపు తాయారు
 శ్లో: ఆరూఢభక్తి గుణకుంచితభావచాప యుకైః
శివస్మరణ  బాణగణైరమోఘైః !

 
నిర్జిత్య  కిల్బిషరిపూన్విజయీ  సుధీంద్రః !
సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ మ్ !!

భావం: గొప్ప బుద్ధిమంతుడు, ఉన్నత భక్తి అనే విలుత్రాడు తో కట్టిన హృదయం అనే ధనుస్సుతో
శివ స్మరణ అనే అమోఘ  భాణపరంపర ద్వారా పాపములనే శత్రువులను, విజయుడై ఆనందముగా సుస్థిరమైన రాజ్యలక్ష్మి ని పొందుచున్నాడు. 
             ******

కామెంట్‌లు