చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల

బాలలంతను సాగిపోవను వాననందున యింటికై
కాలు జారిన గుంటలందున గాయి గాయిగ దుంకుతూ
మెల్లమెల్లగ జల్లులందున మేనునంతయు నాన్పకున్
చిల్లులున్నను ఛత్రిపట్టియు చేవతోడను బాటలో
కామెంట్‌లు