చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 దత్తపది

పలక,బలపము, మెలకువ, అలసట
ఈ పదాలతో. (చదువు) విద్యార్థులపై పద్యం రాయండి.

*చంపకమాల*

పలకనుబట్టి బాలలుగ బాటల సాగుతు నిల్చిరందరున్
బలపముతోడ దిద్దిగని బాల్యపు క్రీడలతోడయెల్లరున్
మెలకువనొంది గుండ్రమున మేలిన బిల్లలరూపునక్షరముల్
అలసటలేక రాసియును యందముగూర్చిరి సంతసమ్మునన్

కామెంట్‌లు