కోరాడ నానీలు(సంక్రాంతి)

 రైతు శ్రమ ఫలించి
  ఇంట ధాన్యలక్ష్మి
 ఆనందోత్సాహం
  సంక్రాంతి సంబరం
      ****
 భోగి మంటలు
    పిండి వంటలు
     పిల్లలభోగిపాలు
     సందడే-సందడి
    ****** 
ఇంటింట రంగవళ్లి
 ఉపారాలు- పొత్తర్లు
   భక్తి- శ్రద్దలు
    పెద్ద పండుగ
   *****
డూ డూ బసవన్నలు
  విందులు వినోదాలు
    కోడె, గొర్రె పందాలు
      వీడ్కోలు....! 
   ******
పొంచి వుంది వైరస్
   అజాగ్రత్త డే0జర్
     హద్దులు మీరితే
       అనర్ధాలే...! 
       ****
కామెంట్‌లు