అనగనగా ఒక గ్రామంలో రాము, సీత అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. వారిది ఒక నిజాయితీగల కుటుంబం. వారు ఒక రోజు ఒక ఊరికి వెళ్తుండగా వాళ్ళ కారు పంచర్ అయింది. వారు ఆ రాత్రి నిద్రపోవడానికి కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వారు నిద్రపోతున్న సమయంలో ఒక దొంగ ఆ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తుండగా ఆ రాము అనే వ్యక్తికి దొరికాడు. చూడు దొంగ నీవు ఎటువంటి వాడివో ఈ లోకానికి తెలుసు. నీవు ఇలా దొంగతనం చేసి బ్రతికే బదులు, నీవు కష్టం చేసి బ్రతుకు. అలా బ్రతుకడాం నిజమైన జీవితం. అని రాము తనకు బుద్ధి చెప్తాడు.
నీతి: కష్టం చేసి బ్రతికినా సుఖం, దొంగతనం చేసి బ్రతికిన సుఖం ఒకటి కాదు
మనిషి నిజ జీవితం :- శీలం గౌతమి -ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి