"తెలుగుదేశ పు నిలువుటద్దం బద్దలైంది. షెల్లి మళ్లీ మరణించాడు" అంటూ, కృష్ణశాస్త్రి మరణానికి శ్రీ శ్రీ రోధించాడు.
విశ్వనాథ ఇలా అన్నారు" ఒక షిల్లి ఏ కాదు కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి మహకవుల సంయుక్త సమాహారమే కృష్ణశాస్త్రి" అన్నారు.
గురజాడ, కవిని కాకుండా, కవితనే కోకిలగా అభివర్ణిస్తే, (ఆకులందున అణిగిమణిగి కవిత కోకిల పలుకవలేనోయ్" అని) కృష్ణశాస్త్రి ఆకులో ఆకుగా, కొమ్మలో కొమ్మగా మారి కోటి
ప్రకృతి అందాలను తన కవితలలో బంధించారు.
ప్రకృతిని పరిశీలనగా చూడలేకానీ, లెక్కలేనన్ని పరిశోధనలకు సరిపడా అందాలు, అద్భుతాలు కనబడతాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి