ప్రక్రియ - కవి కరీముల్లా గారు.
=====================
1)
మొగ్గలకి ప్రేమెందుకు
విద్యతో వికసించక ?
కన్నవాళ్ళ ఆశలన్నీ ,
ఉమాదేవీ!
మొగ్గలలా రాలుతాయి!!
2)
సామూహిక గృహప్రవేశం
కన్నులపండుగ !
చిన్నవర్షాలకే ఉరుపు,
ఉమాదేవీ!
కల్తీ సిమెంటు మరి!!
=====================
1)
మొగ్గలకి ప్రేమెందుకు
విద్యతో వికసించక ?
కన్నవాళ్ళ ఆశలన్నీ ,
ఉమాదేవీ!
మొగ్గలలా రాలుతాయి!!
2)
సామూహిక గృహప్రవేశం
కన్నులపండుగ !
చిన్నవర్షాలకే ఉరుపు,
ఉమాదేవీ!
కల్తీ సిమెంటు మరి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి