చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 చీ కూ - చింత లేని 
బాల్యపు చిందులు...! 
   మధుర క్షణము లివె 
జీవితమున...!! 
 నేటి ఈ బాలలఉల్లాసపు ఆటలు జూచిన
  గతపు తీపి జ్ఞాపకాలై  గురుతు వచ్చుచునుండె! 
       *****

కామెంట్‌లు