శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లో: బహువిధపరితోష భాష్పపూర
      స్పుటఫులకాంకిత చారు భోగభూమిన్
      చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం
      పరమ సదాశివ భావనాం ప్రపద్యే !!

       
  భావం: శ్రేష్టమైన సదాశివస్మరణ బహువిధములైన ఆనంద భాష్మములతో నిండిన పులకింతలు పుట్టించు అనుభవ స్నానము. శాశ్వత పదవి అనే ఫలమును కోరువారు దీనిని సేవించెదరు అట్టి స్మరణను నేను శరణ పొందుచున్నాను. 
                   ****

కామెంట్‌లు