చిత్ర కళే గొప్పది...! :- కోరాడ నరసింహా రావు.

 చిత్ర కళే గొప్పది...! 
  బియ్యపు గింజలతో...!! 
     అదీ వర్ణ చిత్రము...!!! 
  వాహ్...! చిత్ర కారుని ఓ పిక... శ్రద్ద, నైపుణ్యము భ లా...!! 
    ఇది కేవల నేటి కృషితో ఫలించినదా...జన్మ,జన్మల సాధనా సంపత్తి గాక...! 
    భారతీయ లలిత కళల ఔన్నత్యమునేమని బొగ డుదు....! 
  ఇవి సాక్షాత్  శా0బుడు , సోదరి భారతితో సహా ఈ ప్రపంచమునకు ప్రసాదించిన ఆనంద సంపదల్...!! 
   ఆ యనుగ్రహమునకు పాత్రులైన జన్మములు ధన్యములు..!ఆస్వాదించి
 ఆనందించగల హృదయ ములదే కదా భాగ్య మన్న! 
       ******

కామెంట్‌లు