చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం

 ఉత్పలమాల

రెక్కల కష్టమే జనుల రేడుగ మార్చును రైతునిల్చినన్
బుక్కిన నూకలే జనులు బువ్వగ నాగలి గొర్రు రొప్పినన్
సక్కని పంటలై జగతి సాగుతు నిండుగ పచ్చగాడ్పులౌ
పెక్కుగ యాంత్రికంబనుచు వెడ్కగ మూల నివాసమయ్యెగా
కామెంట్‌లు