శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో: జడతా  పశుతా  కలంకితా
     కుటిల చరత్వం  చ నాస్తి  మయి దేవ !
  అస్తి  యది   రాజమౌలే
భవదాభరణస్య  నాస్మి  కిం పాత్ర మ్ !!

భావం: జడమో (జలం కల గంగా)  పశుత్వమో(నంది)కళంకమో(చంద్రుడు) లేక వక్రగమనమో(పాము) నాలో లేదు. అది ఉన్నచో  ఓ  చంద్రశేఖరా!నిను అలంకరించుటకు తగనా !
                   ****
 
కామెంట్‌లు