సమస్యా పూరణ పద్యం :-ఉండ్రాళ్ళ రాజేశం
 *బొమ్మ గీసెనె యంధుడు పులిని చూసి*
==============================

తేటగీతి:

బడిన బాలల కేకల వానలవగ
గురువులు వరుస దెబ్బల వార్తలిడగ
కండ్లు మూసియు గర్జిస్తూ కమ్మలందు
బొమ్మ గీసెనె యంధుడు పులిని చూసి

కామెంట్‌లు