చిత్ర స్పందన : -.. కోరాడ నరసింహా రావు

 ఆహ్లాద భరిత మీ ఆనంద నందనం... 
 సహజ ప్రకృతికి తోడయ్యె మనిషి మేధ.. 
  సువర్ణమునకుతావిఅబ్బి నటుల... 
 సహజ సౌందర్యమునకు జిలుగు లద్దె..! 
    ******

కామెంట్‌లు